Connect with us

android apps

ఫేస్బుక్ కోసం అద్దిరిపోయే ట్రిక్ ..!

Published

on

FACEBOOK

                 ఫేస్బుక్ కోసం అద్దిరిపోయే ట్రిక్ ..!

FACEBOOK

హాయ్ ఫ్రెండ్స్ ,ఈ రోజుల్లో చాలా వరకు అందరు ఫేస్బుక్ అప్లికేషన్ ని ఉపయోగిస్తూ ఉంటారు .అయితే ఫేస్బుక్ లో మనకు చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి .అయితే అలా కనిపించిన వీడియోస్ ని మనం డౌన్లోడ్ చేసుకోవటానికి చాల రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం .అయితే ఈరోజు చాలా సులభం గ అలా కనిపించిన వీడియోస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం .

వివరణ :-

  • ఇందుకోసం ముందుగా ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ..లింక్ కింద లభిస్తుంది .
  • డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి .

FACEBOOK

  •  ఇటువంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది .
  • ముందుగా మీరు ఫేస్బుక్ అప్లికేషన్ లోని వీడియోస్ ఓపెన్ చేసి లింక్ ని copy చేసుకోవాలి .
  • మీరు ఆ లింక్ ని copy చేసి అప్లికేషన్ ని ఓపెన్ చేసింది .
  • copy చేసిన లింక్ ని అందులో PASTE చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్క్ చేయండి .
  • మీ మొబైల్ లో ఇంకొక బ్రౌజరు ఓపెన్ అవుతుంది .అందులో మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది .ఆ బటన్ ని క్లిక్క్ చేయండి .మీ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి .
  • ఇలా మీరు చాలా సులభం గ ఫేస్బుక్ నుంచి వీడియో ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .

DOWNLOAD APP CLICK HERE 

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Facebook

Advertisement

Trending