Connect with us

Technology

ఎటువంటి అప్లికేషన్ లేకుండ మొబైల్ లో లైవ్ IPL క్రికెట్ ని చూడండి ..!

Published

on

LIVE IPL 2019

ఎటువంటి అప్లికేషన్ లేకుండ మొబైల్ లో లైవ్ IPL క్రికెట్ ని చూడండి ..!

LIVE IPL 2019

హాయ్ ఫ్రెండ్స్ ,IPL 2019 మొదలైంది .అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ipl లైవ్ లో టైం పాస్ చేస్తూ ఉంటారు .అయితే సాదారణం గ అందరు మొబైల్ ద్వార IPL లైవ్ మ్యాచ్ లను చూడటం ఇప్పుడు సాదారణం కాని అందుకోసం hotstar,jio TV వంటి అప్లికేషన్ లను ఉపయోగిస్తూ ఉంటారు .అయితే మీకు తెలుసా ? ఎటువంటి అప్లికేషన్ ని మొబైల్ లో ఉపయోగించకుండ IPL లైవ్ మ్యాచ్ లను చూడవచ్చు .అది ఎలానో  ఇప్పుడు తెలుసుకుందాం .

వివరణ :- 

  • ముందుగా ఒక వెబ్ సైట్ ని మీ మొబైల్ లోని ఏదో ఒక బ్రౌజరు లో ఓపెన్ చేయాలి .
  • ఆ వెబ్ సైట్ లింక్ మీకు కింద కనిపిస్తుంది .అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి .
  • ఓపెన్ చేసిన తరవాత అందులో మీకు “SPORTS CHANNELS” అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
  • మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి .
  • తరవాత మీకు  “LIVE IPL 2019 (ANDROID USERS)” అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • దాని మీద క్లిక్ చేయండి .ఇక మొబైల్ లో వెంటనే IPL లైవ్ మ్యాచ్ ఓపెన్ అవుతుంది .
  • ఎటువంటి బఫర్ లేకుండ ,ఇలా చాలా సులభం గ IPL LIVE 2019 మ్యాచ్ లను సులభం గ ఎటువంటి అప్లికేషన్ లేకుండ చూడవచ్చు .

IPL లైవ్ 2019 చూడటానికి కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి .

 

Recent Posts

Facebook

Advertisement

Trending