Connect with us

android apps

మీ whatsapp DP ని ఎవరు చుస్త్హున్నారో తెలుసుకోండి

Published

on

హాయ్ ఫ్రెండ్స్, ఏరోజుల్లో ప్రతి ఒక్కరు whatsapp ని ఉపయోగిస్తున్నారు .అయితే whatsapp కి సంబంధించి చాలా రకాల అప్లికేషన్స్ మనకు ప్లే స్టోర్ లో ఉన్నాయి .అంటే whatsapp స్టేటస్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రతి విషయానికి ఒక అప్లికేషన్ లభిస్తుంది .అయితే చాలా మంది whatsapp వాడే వారికి ఇప్పటికి తెలియని విషయం whatsapp లో dp ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాటం .ఇందుకోసం ఈరోజు ఒక మంచి ట్రిక్ తో మీ ముందు కి వచ్చాను .

అప్లికేషన్ వివరణ :-

  • ఇందుకోసం ముఖ్యం గ మీ మొబైల్ లో ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి .
  • అప్లికేషన్ పేరు whats Tracker లింక్ కింద ఉంటుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి .
  • డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయండి .
  • ఇందులో ముఖ్యం గ మొదట మీ whatsapp నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి .
  • తరవాత మీ స్క్రీన్ మీద మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి .
  • అందులో కcontacts ,visited ,visitors అని .
  • ఇక మీరు మీ dp ని ఎవరు ఎవరు చూశారో తెలుసుకోవాలి అనుకుంటే .
  • మీరు మూడవ ఆప్షన్ ని క్లిక్ చేయండి .అక్కడ మీ DP ని ఎవరెవరు చూస్తున్నారో కనిపిస్తుంది .
  • ఇలా మీరు చాలా సులభం గ మీ whatsapp యొక్క DP ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Facebook

Advertisement

Trending