Connect with us

android apps

రెడ్మి గేమ్ బూస్టర్ ప్రతి రెడ్మి మొబైల్ లో పొందండి ..!

Published

on

రెడ్మి
హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు మనం poco f1 మొబైల్ లో కొత్తగా వచ్చిన గేమ్ బూస్టర్ ని ప్రతి మొబైల్ లో ఉపయోగించాలో తెలుసుకుందాం .సాదారణం గ MIUI 10.3.4 అప్డేట్ లో ఈ కొత్త గేమింగ్ బూస్టర్ కనిపిస్తుంది poco f1 మొబైల్స్ లలో అయితే ప్రతి మొబైల్ లో కూడా చాలా సులభం గ ఈ ఫీచర్ ని ఉపయోగించవచ్చు .ఇందుకోసం మీరు ఒక apk ని మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి .
వివరణ :-
*ముందుగ కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి apk ని డౌన్లోడ్ చేసుకోండి .
*తరవాత మొబైల్ లో ఈ apk ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే poco f1 లో ఎలా అయితే ఫీచర్స్ తో ఉన్న గేమ్ బూస్టర్ ఉంటుందో .అలానే ఈ apk లో కూడా అన్ని ఫీచర్స్ కనిపిస్తాయి .
*ఇక ఈ అప్లికేషను లో మీకు మొబైల్ లో ఉండే ప్రతి అప్లికేషను ,గేమ్స్ అన్ని కనిపిస్తాయి .
*ఇక అంతెయ్ కాకుండా ఈ అప్లికేషను చాలా ఫీచర్స్ ఉన్నాయి .మొత్తం మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో ఎటువంటి యాప్స్ ని రన్ కాకుండా చేస్తుంది .
*గేమింగ్ యొక్క performance ని పెంచుతుంది .ఇక మీరు ఈ అప్లికేషను లో గేమ్ ఆడటం మొదలు పెట్టక facebook,whatsapp లాంటి వాటిని కూడా ఓపెన్ చేయవచ్చు .
*ఇంకా చాలా ఫీచర్స్ ఈ అప్లికేషను లో మనకు కనిపిస్తాయి .
అప్లికేషను డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Facebook

Advertisement

Trending