Connect with us

android apps

whatsapp కోసం మంచి ఫీచర్స్అ ఉన్న అద్దిరిపోయే కీబోర్డ్

Published

on

whatsapp కోసం మంచి ఫీచర్స్అ ఉన్న అద్దిరిపోయే కీబోర్డ్

హాయ్ ఫ్రెండ్స్ , ఈరోజుల్లో ప్రతి ఒక్కరు whatsapp ని ఉపయోగించటం సర్వ సాదారణం అయ్యింది .అయితే whatsapp ని ఆసరాగా తీసుకోని ప్లే స్టోర్ లో చాలా మంచి మంచి అప్లికేషన్స్ లభిస్తున్నాయి .అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అంటే ప్రతి కొత్త ఫీచర్ కోసం ఒక కొత్త అప్లికేషన్ ని మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి .కాని ఈరోజు నేను మీ ముందుకు whatsapp కోసం చాలా రకాలుగా ఉపయోగపడే కొత్త ఫీచర్స్ ఉన్న ఒక అప్లికేషన్ తెసుకోవచ్చాను .ఈ అప్లికేషన్ ద్వార చాలా whatsapp కోసం చాలా ఫీచర్స్ ని మనం పొందవచ్చు .అయితే ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో దొరకదు .

అప్లికేషన్ వివరణ :-

  • ముందుగా ఈ అప్లికేషన్ పేరు “CLICKY “.ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో లభించదు .
  • కింద ఉన్న లింక్ ద్వార ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి  .
  • తరవాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక మీ స్క్రీన్ మీద whatsapp కలర్ లో ఉన్న కీబోర్డ్ కనిపిస్తుంది .
  • ఇందులో మొదటగా మీకు TEXT స్టైల్ మార్చటానికి ఆప్షన్ కనిపిస్తుంది .ఈ ఆప్షన్ ద్వార BOLD ,ITALIk వంటి స్టైల్స్ లోకి లెటర్స్ ని మార్చ వచ్చు .
  • తరవాత కింద EMOJI సెక్షన్ కనిపిస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ గ EMOJIs ని పంపవచ్చు
  • ఇక మీకు తరవాత డైరెక్ట్ చాట్ ,స్టేటస్ డౌన్లోడ్ ,గేలరీ  వంటి చాలా ఆప్షన్ ఇందులో లభిస్తాయి .
  • సాదారణం గ ఈ ఆప్షన్ లకోసం మనం 10 అప్లికేషన్స్ ని మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి .
  • కాని ఆ మొత్తం పని ఈ ఒక్క అప్లికేషన్ చేసి పెడ్తుంది .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Facebook

Advertisement

Trending