Connect with us

android apps

ఎంత పెద్ద ఫైల్ అయిన సరే సులభం గ పంపండి

Published

on

హాయ్ ఫ్రెండ్స్ .ఈరోజుల్లో చాలా వరకు ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు వాళ్ళకు సంబందించిన ఫైల్స్ ని పంపుకుంటూ ఉంటారు .అయితే అందులో చాలా వరకు ఇబ్బందులు ఎదురుకుంటూ ఉంటారు .కాని ఇప్పుడు చాలా సులభం గ ఎంత పెద్ద ఫైల్ అయిన సరే చిటికలో పంపవచ్చు .అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం .ఇందుకోసం ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి .

అప్లికేషన్ వివరణ :-

  • ముందుగా అప్లికేషన్ ని వీడియో కింద ఉన్న దిస్క్రిప్తిఒన్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
  • ఇక అప్లికేషన్ ని ఓపెన్ చేశాక అందులో మీకు “+” ఆప్షన్ కనిపిస్తుంది .
  • + ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి .
  • ఇక తరవాత కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది .ఈ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడ్తుంది .
  • అది ఏమిటి అంటే మనం పంపిన ఫైల్ కొంత టైం తరవాత expire అయ్యే విధంగా అక్కడ టైం ని సెట్ చేయవచ్చు .
  • ఇలా సెట్ చేశాక upload ఆప్షన్ మీద క్లిక్ చేయాలి .ఇక అంటే మన స్క్రీన్ మీద ఒక లింక్ కనిపిస్తుంది .
  • ఆ లింక్ ని copy చేసి మన ఫ్రెండ్స్ కి send చేసుకోవచ్చు .
  • ఇక అంతె వాళ్ళు ఆ లింక్ ని క్లిక్ చేసి మనం పంపిన ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • చాలా సులభం గ .ఇలా మీరు 1 GB వరకు ఫైల్స్ ని పంపుకోవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్  చేయండి .

 

Download Click HERE 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Facebook

Advertisement

Trending